Avail 30 Days
Free Trail
NOW!

మా సేవలు...

 

సంపూర్ణ బోధన

నాలుగేళ్ళ కోర్సులో 2 సెమిస్టర్‌లు...తెలుగు అక్షరాలతో ప్రారంభించి తెలుగు సాహిత్యంతో ముగింపు

తరగతి గదుల్లో బోధన

ప్రతి వారాంతంలో కేంద్రాల్లో తరగతుల నిర్వహణ.

ఆన్‌లైన్‌ ద్వారా బోధన

ఇంటర్నెట్‌ ద్వారా కూడా కోర్సులను నేర్చుకునే సదుపాయం. సులభంగా విద్యార్థులు నేర్చుకునేలా ఈ-లెర్నింగ్‌ పాఠ్యాంశాలు.

గుర్తింపు

2,4 సంవత్సరాల కోర్సులను పూర్తి చేసినవారికి ఎపి ప్రభుత్వ గుర్తింపు పత్రాల బహూకరణ

పాఠశాలకు సుస్వాగతం

 
  • పాఠశాల ఇంక్‌, యుఎస్‌ఎ ద్వారా పాఠశాల నిర్వహణ. 501 సి(3) సర్టిఫికెట్‌ పొందింది. నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ గా గుర్తింపు

  • అమెరికాలో 2003 నుంచి ప్రచురితమవుతున్న 'తెలుగు టైమ్స్‌' సహాయంతో ఏర్పడిన 'పాఠశాల' 24 గంటలపాటు వార్తలతో అలరిస్తున్న టీవీ 5తో భాగస్వామ్యం
  • అక్టోబర్‌ 2013న ప్రారంభమైన పాఠశాల. కాలిఫోర్నియా, న్యూజెర్సి, పెన్సిల్వేనియా, మేరీలాండ్‌ రాష్ట్రాల్లో విజయవంతంగా నడుస్తున్న పాఠశాల కేంద్రాలు

  • అక్టోబర్‌ 2016లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాల విభాగంతో భాగస్వామ్యం. 2,4 సంవత్సరాల కోర్సులను పూర్తి చేసుకున్న పాఠశాల విద్యార్థులకు ఎపి ప్రభుత్వ సర్టిఫికెట్లు


Read More